(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.324. అధ్యాయః 324
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మణ యుధిష్ఠిరంప్రతి దారాపత్యాదిషు స్నేహత్యాగపూర్వకం ధర్మాచరణచోదకజనకపంచశిఖసంవాదానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ। 12-324-0x(6521)(78504)
ఐశ్వర్యం వా మహత్ప్రాప్య ధనం వా భరతర్షభ।
దీర్ఘమాయురవాప్యాథ కథం మృత్యుమతిక్రమేత్॥ 12-324-1(78505)
తపసా వా సుమహతా కర్మణా వా శ్రుతేన వా।
రసాయనప్రయోగైర్వా కైర్నాప్నోతి జరాంతకౌ॥ 12-324-2(78506)
భీష్మ ఉవాచ। 12-324-3x(6522)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
భిక్షోః పంచశిఖస్యేహ సంవాదం జనకస్య చ॥ 12-324-3(78507)
వైదేహో జనకో రాజా మహర్షి వేదవిత్తమం।
యర్యపృచ్ఛత్పంచశిఖం ఛిన్నధర్మార్థసంశయం॥ 12-324-4(78508)
కేన వృత్తేన భగవన్నతిక్రామేజ్జరాంతకౌ।
తపసా వాఽథవా బుద్ధ్యా కర్మణా వా శ్రుతేన వా॥ 12-324-5(78509)
ఏవముక్తః స వైదేహం ప్రత్యువాచాపరేక్షవిత్।
నివృత్తిర్నైతయోరస్తి నాతివృత్తిః కథంచన॥ 12-324-6(78510)
న హ్యహాని నివర్తంతే న మాసా న పునః క్షపాః।
సోయం ప్రపద్యతేఽధ్వానం చిరాయ ధ్రువమధ్రువః॥ 12-324-7(78511)
సర్వభూతసముచ్ఛేదః స్రోతసేవోహ్యతే సదా।
ఊహ్యమానం నిమజ్జంతమప్లవే కాలసాగరే॥ 12-324-8(78512)
జరామృత్యుమహాగ్రాహే న కశ్చిదతివర్తతే।
నైవాస్య కశ్చిద్భవతి నాసౌ భవతి కస్యచిత్॥ 12-324-9(78513)
పథి సంగతమేవేదం దారైరన్యైశ్చ బంధుభిః।
నాయమత్యంతసంవాసో లబ్ధపూర్వో హి కేనచిత్॥ 12-324-10(78514)
క్షిప్యంతే తేనతేనైవ నిష్టనంతః పునః పునః।
కాలేన జాతా యాతా హి వాయునేవాభ్రసంచయాః॥ 12-324-11(78515)
జరామృత్యూ హి భూతానాం ఖాదితారౌ వృకావివ।
బలినాం దుర్బలానాం చ హ్రస్వానాం మహతామపి॥ 12-324-12(78516)
ఏవంభూతేషు భూతేషు నిత్యభూతాధ్రవేషు చ।
కథం హి హృష్యేజ్జాతేషు మృతేషు చ న సంజ్వరేత్॥ 12-324-13(78517)
కుతోఽహమాగతః కోఽస్మి క్వ గమిష్యామి కస్య వా।
కస్మిన్స్థితః క్వ భవితా కస్మాత్కిమనుశోచసి॥ 12-324-14(78518)
ద్రష్టా స్వర్గస్య న హ్యస్తి తథైవ నరకస్య చ।
ఆగమాస్త్వనతిక్రంయ దద్యాచ్చైవ యజేత చ॥ ॥ 12-324-15(78519)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి చతువింశత్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 324॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-324-14 కుతస్త్వమాగతః క్వాసి త్వం గమిష్యసి కస్యవేతి డ. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.